Anasuya Bharadwaj: తన ఫిట్నెస్ సీక్రెట్ చెప్పేసిన జబర్ధస్త్ భామ అనసూయ

Anasuya Bharadwaj: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసింది అనసూయ చెప్పుకొచ్చింది.

Kranthi
Updated on: 22 Jun 2021 12:14 PM IST
Anasuya Bharadwaj: తన ఫిట్నెస్ సీక్రెట్ చెప్పేసిన జబర్ధస్త్ భామ అనసూయ
X

Anasuya Bharadwaj: తన ఫిట్నెస్ సీక్రెట్ చెప్పేసిన జబర్ధస్త్ భామ అనసూయ

Anasuya Bharadwaj: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తాము చేసిన యోగాసనాలను అభిమానులతో పంచుకున్నారు. అటు జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా యోగా డే సందర్భంగా తాను చేసిన కొన్ని యోగాసనాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు తన ఫిట్నెస్ సీక్రెట్ యెగా అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అనసూయ యోగా చేస్తోన్న కొన్ని పిక్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో మనం కూడా ఓ లుక్కేసేద్దాం రండి.

Kranthi

Kranthi

Next Story