Anasuya Bharadwaj: సర్ప్రైస్ అంటున్న అనసూయ

Anasuya Bharadwaj: బుల్లితెర మాత్రమే కాదు వెండితెర మీద కూడా అంటున్న అనసూయ

admin1
Published on: 14 Dec 2021 10:52 AM IST
Anasuya Bharadwaj has been seen on Television as well as on the Silver Screen | Tollywood News
X

బుల్లితెర మాత్రమే కాదు వెండితెర మీద కూడా అంటున్న అనసూయ(ఫైల్-ఫోటో)

Anasuya Bharadwaj: ఒకవైపు జబర్దస్త్ యాంకర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంన్న స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోవైపు నటిగా మంచి పాత్రలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతోంది. బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించింది అనసూయ. తాజాగా ఇకమీదట కూడా తాను సినిమాలు చేస్తానని మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అని చెబుతోంది.

ఇప్పటిదాకా బుల్లితెర మీద తన గ్లామర్ ని చూసిన అభిమానులు ఇకపై తనని వెండితెర మీద కూడా చూడబోతున్న ట్లు చెప్పింది అనసూయ చూస్తూ ఉంటే అనసూయ మరి కొన్ని సినిమాలకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బుల్లి తెర మీద మాత్రమే కాకుండా వెండితెరపై కూడా తన గ్లామర్ ని చూపించేందుకు రెడీ అయింది అనసూయ.

ఇక అనసూయ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించనుంది. మరోవైపు అల్లు అర్జున్ "పుష్ప" సినిమాలో కూడా అనసూయ మంచి పాత్ర లో కనిపించనుంది.

admin1

admin1

Next Story