Ananya Nagalla: సోషల్ మీడియా లో అనన్య హాట్ వీడియో వైరల్

Ananyas Hot Video Is Viral On Social Media
x

Ananya Nagalla: సోషల్ మీడియా లో అనన్య హాట్ వీడియో వైరల్

Highlights

* సోషల్ మీడియాలో హాట్ వీడియోని పోస్ట్ చేసిన అనన్యనాగళ్ల. అందాల ప్రదప్రర్శనతోకు ర్రకార్రకారు అటెన్షన్ను రాబట్టు కుంటున్న సత్తుపల్లి సుందరి.

Ananya Nagalla: తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో సెగలుపుట్టిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైన ఫోటోస్ తోకు ర్రకార్రకారుకు మతులు పోగొడుతున్న ఈ భామ... బాలీవుడ్ బ్యూటీలు సైతం ఖంగు తినే రేంజ్లో హాట్ వీడియోలను షేర్ చేస్తూ అనన్య అంతేలేని రచ్చచేస్తోంది. వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురులో ఒకరిగా కనిపించిన అనన్య ...రీసెంట్గా విడుదలైన శాకుంతలం చిత్రంలో మెరిసింది. ఈ చిత్రంలో సమంతకు చెలికత్తెగా నటించింది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంటే అదికాస్త డిజాస్టర్ కావడంతో అనన్యనాగళ్ల సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది.

అనన్యను యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ ని మరింత పెంచుకునే క్రమంక్రమంలో లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ వీడియోని అనన్య తన ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలో అనన్య తన అందాల ప్రదప్రర్శనతో అటెన్షన్ రాబడుతోంది. తెల్లటి చీరలో స్నానం చేస్తున్న వీడియోని అనన్య అప్ లోడ్ చేసింది. ఈ వీడియోని చూసిన యూత్ హీరోయిన్ కంటే అందంగా ఉన్నా వంటూ తెగ పొ గిడేస్తు న్నారు . అప్సరసే అనన్యగా పుట్టిందా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అంతగా గిరాకీ ఉండదు . బాలీవుడ్ భామలకు తీసిపోని అందాలు అనన్య సొంతమైనా ...ఆమెను అంతగా పట్టించు కోవడం లేదు . దీంతో ఈ సత్తుపల్లి సుందరి తన అం దాలను ఆరబోస్తూ ఇన్ స్టాలో వీడియో పెట్టింది. ఈ వీడియో ప్రస్తుప్రస్తుతం నెట్టింట మంటలు రేపుతోంది. మరి, అందాల ప్రదప్రర్శనతో అటెన్షన్ రాబడుతున్న అనన్యకు టాలీవుడ్ అవకాశాలు ఇస్తుందో లేదో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories