Pushpaka Vimanam: పుష్పక విమానం ట్విట్టర్ రివ్యూ

Pushpaka Vimanam Movie Twitter Review: మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ..

Arun Chilukuri
Updated on: 12 Nov 2021 2:23 PM IST
Anand Deverakondas Pushpaka Vimanam Movie Twitter Review
X

Pushpaka Vimanam: పుష్పక విమానం ట్విట్టర్ రివ్యూ

Pushpaka Vimanam Movie Twitter Review: మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. పుష్పక విమానం అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మించగా భారీగా ప్రమోట్ చేశారు దేవరకొండ బ్రదర్స్. ఇద్దరు అన్నదమ్ములు విభిన్నమైన రీతిలో సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశారు.

ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. నిన్న మహమూబ్ నగర్‌లోని AVD థియేటర్లో తమ సినిమాను ప్రీమియర్ షో చూసుకున్నారు దేవరకొండ బ్రదర్స్. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విటర్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story