Srinu Vaitla: శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్..

An Emotional Post By Srinu Vaitla | Tollywood News
x

Srinu Vaitla: శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్..

Highlights

Srinu Vaitla: శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్..

Srinu Vaitla: శ్రీను వైట్ల తో విడాకులు కోరుతూ అతని భార్య రూప, నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా శ్రీను వైట్ల కు అతని కుటుంబానికి దూరంగా ఉంటున్నారు రూప . వారి ముగ్గురు కూతుళ్ళు మాత్రం శ్రీను వైట్ల వద్దే ఉంటున్నారు. ఒకప్పుడు అగ్ర దర్శకుడుగా వరుస విజయాలను అందుకున్న వైట్ల , ప్రొఫెషనల్ గా మంచి కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇదే టైమ్ లో పర్సనల్ లైఫ్ లో సమస్యలు రావటంతో ,సినిమా తీసె ప్రయత్నాలని మానుకున్నారు. తాజాగా కూతుళ్లతో కలిసి ఓ ఫోటొ ను షేర్ చేశారు. జీవితం అందంగా ఉంటుంది కానీ, మీ ప్రియమైన వారితో అది మరింత ఎక్కువ అందంగా ఉంటుంది. నా ముగ్గురు మస్కటీర్స్ లేని జీవితాన్ని ఊహించలేనంటూ పోస్ట్ చేశారు. ఓ విధంగా తనతోనె కూతుళ్ళు ఉన్నారన్న విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా వైట్ల అందరికీ తెలియచేశారనిపిస్తొంది.



Show Full Article
Print Article
Next Story
More Stories