Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ సంచలన నిర్ణయం

Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన పుట్టిన రోజు నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Updated on: 11 Oct 2021 7:30 PM IST
Amitabh Bachchan Terminates Contract with Pan Masala Brand
X

Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ సంచలన నిర్ణయం

Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన పుట్టిన రోజు నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నటించిన పాన్ పరాగ్ యాడ్ నుంచి ఆయన తప్పుకున్నారు. యాడ్ కోసం గతంలో తీసుకున్న సొమ్ము మొత్తాన్ని ఆసంస్థకు తిరిగి చెల్లించేశారు. గతంలో పాన్ పరాగ్ యాడ్ లో బిగ్ బీ నటించారు. అయితే బిగ్ బీ లాంటి వ్యక్తి ప్రజలకు మంచి చేయాలి తప్ప ఇలాంటి వాటిలో నటించి చెడును ప్రోత్సహించొద్దంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశాయి. దాంతో బిగ్ బీ ఈ యాడ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story