ఆహా లో అల్లు అర్జున్.. ఏం సర్‌ప్రైజ్ చేయబోతున్నారు?

సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది తొలి తెలుగు ఓటీటీ 'ఆహా'.. ఇప్పటి వరకు సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించిన ఆహా.. ఇప్పుడు సరికొత్తగా స్టార్స్ తో ఇంటర్వూస్ కూడా చేయనుంది.

Krishna
Updated on: 13 Nov 2020 3:20 PM IST
ఆహా లో అల్లు అర్జున్.. ఏం సర్‌ప్రైజ్ చేయబోతున్నారు?
X

సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది తొలి తెలుగు ఓటీటీ 'ఆహా'.. ఇప్పటి వరకు సినిమాలను, వెబ్ సిరీస్ లను అందించిన ఆహా.. ఇప్పుడు సరికొత్తగా స్టార్స్ తో ఇంటర్వూస్ కూడా చేయనుంది. ప్రస్తుతం ' ఆహా 'లో సమంత, తమన్నా, విజయ్ దేవరకొండ మొదలగు టాలీవుడ్ సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజు (నవంబర్ 13) న సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌గా డిజిటల్ ఆడియెన్స్ అందర్నీపలకరించానున్నారు బన్నీ.. ఈ మేరకు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసింది 'ఆహా' టీం.. అయితే ఇందులో బన్నీ ఎం మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఏమైనా సప్ రైజ్ ఇవ్వబోతున్నాడా అనే ఆసక్తి అభిమానుల్లో అందరిలో నెలకొంది. దీనికి సంబంధించిన ప్రత్యేక్ష ప్రసారం సాయింత్రం అయిదు గంటలకి HMTVలో లైవ్ లో చూడొచ్చు.


Krishna

Krishna

Next Story