National Film Awards: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. జాతీయ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్..

National Film Awards: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. జాతీయ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్..
National Film Awards 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది.
National Film Awards 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ అవార్డు తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది.
#WATCH | Allu Arjun receives the Best Actor Award for 'Pushpa: The Rise', at the National Film Awards. pic.twitter.com/FemqdiV41y
— ANI (@ANI) October 17, 2023

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



