Allu Arjun: ‘పుష్ప2’ వీడియోతో.. ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌

Allu Arjun Post Video About Pushpa 2 Sets for Fans
x

Allu Arjun: ‘పుష్ప2’ వీడియోతో.. ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌

Highlights

Allu Arjun: పుష్ప సినిమాలో నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన అల్లు అర్జున్

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన ఆనందంలో వున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్‌ప్రైజ్‌ ఇస్తానని అన్నట్లు గానే...ఇన్స్టాగ్రామ్‌తో కొలాబరేట్‌ అయి ఓ వీడియోను షేర్ చేశారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో అల్లు అర్జున్‌ ఈ వీడియో చూపించారు. ఇండియా లోనే అతి పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీ చెప్పారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అని అల్లు అర్జున్‌ చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసారు.


Show Full Article
Print Article
Next Story
More Stories