Allu Arjun: AAA సినిమాస్ లాంచ్ చేసిన అల్లు అర్జున్..

Allu Arjun Launched AAA Cinemas at Ameerpet
x

Allu Arjun: AAA సినిమాస్ లాంచ్ చేసిన అల్లు అర్జున్..

Highlights

AAA Cinemas: ఏషియన్ సినిమాస్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ మల్టిప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు.

AAA Cinemas: ఏషియన్ సినిమాస్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ మల్టిప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. హైదరాబాద్ అమీర్ పేట్ లో గతంలో సత్యం థియేటర్ ఉన్న స్థానంలో ఈ మల్టిప్లెక్స్ AAA సినిమాస్ నిర్మించారు. అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అల్లు అర్జున్ రాకతో అమీర్ పెట్ అంతా అభిమానుల కోలాహలంతో సందడి వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అ‍ల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్‌ ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ ఇన్ సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories