విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి.. గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫ్యాన్స్

Allu Arjun: విశాఖలో పది రోజుల పాటు పుష్ప-2 షూటింగ్

Jyothi
Published on: 20 Jan 2023 10:23 AM IST
Allu Arjun is in Visakhapatnam for the Shooting of Pushpa 2
X

విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి.. గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫ్యాన్స్

Allu Arjun: విశాఖపట్నంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. పుష్ప-2 సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి, హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. విమానాశ్రయంలో అల్లు అర్జున్‌కి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అందరికి అభివాదం చేసిన అల్లుఅర్జున్.. అనంతరం నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు. విశాఖలో పదిరోజులపాటు పుష్ఫ-2 షూటింగ్ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story