పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్‌లో బన్నీ భావోద్వేగం.. వీడియో వైరల్‌..

Pushpa MASSive Thanks Meet: పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్‌లో బన్నీ భావోద్వేగానికి గురయ్యారు.

Arun Chilukuri
Updated on: 28 Dec 2021 4:38 PM IST
పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్‌లో బన్నీ భావోద్వేగం.. వీడియో వైరల్‌..
X

పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్‌లో బన్నీ భావోద్వేగం

Pushpa MASSive Thanks Meet: పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్‌లో బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. సుకుమారు లేకపోతే తాను లేనన్న అల్లు అర్జున్.. జీవితంలో రుణపడి ఉండే వ్యక్తుల్లో సుకుమారు ఒకరని తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ఐకాన్ స్టార్‌గా ఎదిగానంటే సుకుమారే కారణమన్నారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ మాటలతో సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ 'పుష్ప'బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా మూవీ.. అదేస్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. బన్నీ చర్రితల్లో రికార్డ్‌ని క్రియేట్‌ చేస్తుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story