భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న పుష్పరాజ్

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న పుష్పరాజ్
*భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న పుష్పరాజ్
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్". ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా, చాలా తక్కువ బజ్ ఈ చిత్రం హిందీలో కూడా విడుదలైంది కానీ అక్కడ భారీ కలెక్షన్లు చేసి అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రెండవ భాగం అయిన "పుష్ప: ది రూల్" కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ "పుష్ప: ది రూల్" కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచేసి నట్లు తెలుస్తోంది. "పుష్ప: ది రైజ్" కోసం 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు"పుష్ప: ది రూల్"కోసం దానికి రెట్టింపు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచిచూడాలి.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT