బావా.. నువ్వు కుమ్మేశావ్.. వైరల్‌ అవుతున్న అల్లు అర్జున్‌ ట్వీట్‌

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.

Arun Chilukuri
Published on: 26 March 2022 2:47 PM IST
Allu Arjun Congratulated RRR Movie Team
X

బావా.. నువ్వు కుమ్మేశావ్.. వైరల్‌ అవుతున్న అల్లు అర్జున్‌ ట్వీట్‌

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. RRR రాజమౌళి గారి ఎమోషనల్‌ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అని కొనియాడారు. ఇక వైల్డ్‌ భీమ్‌గా బావ ఎన్టీఆర్‌ హృదయాలను ఆకట్టుకున్నారని, స్టైలిష్‌ రామరాజుగా బ్రదర్‌ చరణ్‌ గూస్‌బంప్స్‌ తెప్పించారని అన్నారు. ఇండియన్‌ సినిమా గర్వించేలా కష్టపడ్డ RRR టీమ్‌కు హ్యాట్సాప్‌ అంటూ ట్వీట్‌ చేశారు బన్నీ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story