Allu Arjun: గోల్డెన్‌ టెంపుల్‌లో బన్నీ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్.. !

Allu Arjun Celebrates Wife Sneha Reddy’s Birthday in Amritsar
x

Allu Arjun: గోల్డెన్‌ టెంపుల్‌లో బన్నీ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్.. !

Highlights

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టినరోజును అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేశారు.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టినరోజును అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేశారు. వారితో పాటు వారి పిల్లలు అయాన్ & అర్హా కూడా మతపరమైన ప్రాముఖ్యతను అన్వేషించారు మరియు పుణ్యక్షేత్రం యొక్క అందాన్ని ఆరాధించారు. ప్రస్తుతం నెట్టింట బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న బన్నీ-స్నేహా 2011లో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ 'పుష్ప:ది రూల్‌'లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 'పుష్ప: ది రైజ్‌'కు సీక్వెల్‌గా వస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories