Allu Arjun Birthday: స్టైలిష్ స్టార్ బర్త్‌డేకు పుష్ప టీమ్ సూపర్ సర్‌ప్రైజ్

Allu Arjun Birthday: Pushpa Teaser Out
x

Allu Arjun Birthday: స్టైలిష్ స్టార్ బర్త్‌డేకు పుష్ప టీమ్ సూపర్ సర్‌ప్రైజ్

Highlights

Allu Arjun Birthday: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డేకు పుష్ప టీమ్ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Allu Arjun Birthday: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డేకు పుష్ప టీమ్ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్‌గా విడుదలైన ఈ టీజర్‌లో బన్నీ ఊరమాస్ గెటప్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు. బన్నీ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్కరోజు ముందుగానే టీజర్ విడుదల చేసింది మూవీ టీం. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై తాజా టీజర్‌తో ఫుల్ బజ్ ఏర్పడింది.


Show Full Article
Print Article
Next Story
More Stories