Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్‌.. స్కానింగ్ పిక్ వైరల్..

Alia Bhatt Announce Pregnancy
x

Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్‌.. స్కానింగ్ పిక్ వైరల్..

Highlights

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ శుభవార్త చెప్పారు.

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ శుభవార్త చెప్పారు. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేసిన ఆమె ''మా బేబీ త్వరలో ఈ భూమ్మీదకు రానుంది'' అని పేర్కొంది. అలియా పక్కనే రణబీర్ కపూర్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో అలియా దంపతులకు బాలీవుడ్ సెలబ్రెటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అలియా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 14న వీరిద్ధరి వివాహం ఘనంగా జరిగింది.


Show Full Article
Print Article
Next Story
More Stories