Ali: సీఎం జగన్‌తో ముగిసిన అలీ భేటీ

Ali: ఫార్మాలిటీ కోసం పిలిచారు.. జగన్‌ను మళ్లీ కలుస్తా

Rama Rao
Updated on: 15 Feb 2022 6:01 PM IST
Ali Ended his Meeting with CM Jagan | Telugu News Today
X

సీఎం జగన్‌తో ముగిసిన అలీ భేటీ

Ali: పదవి కోసం వైసీపీలోకి రాలేదన్నారు సినీ నటుడు అలీ. రెండు వారాల్లో పార్టీ ఆఫీస్ నుంచి అనౌన్స్ మెంట్ వస్తుందన్నారు. ఏమి ఆశించకుండా పార్టీకి వచ్చానని పదవి కోసం వైసీపీలోకి రాలేదని చెప్పారు అలీ. ఫార్మాలిటీ కోసం పిలిచారని జగన్‌ను మళ్లీ కలుస్తానని తెలిపారు అలీ.

Rama Rao

Rama Rao

Next Story