Akash Puri's Romantic: ప్రభాస్ వదిలిన 'రొమాంటిక్' ట్రైలర్..

Akash Puri’s Romantic: పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 19 Oct 2021 5:27 PM IST
Akash Puri’s Romantic Movie Trailer Launched by Pan-India Star Prabhas
X

Akash Puri’s Romantic: ప్రభాస్ వదిలిన ‘రొమాంటిక్’ ట్రైలర్..

Akash Puri's Romantic: పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఇక ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాధ్ క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా పూరీ కనెక్ట్స్ పతాకంపైనే నిర్మిస్తున్నారు. ఇక అక్టోబర్ 29న రొమాంటిక్ ప్రేక్షకుల ముందుకు రానుండగా శివగామి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రభాస్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story