Shaitaan Movie: ‘షైతాన్’ ట్రైల‌ర్‌.. మాంత్రికుడిగా భయపెడుతున్న మాధవన్

Shaitaan Movie: హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘షైతాన్‌’. ఇందులో బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

Shekhar G
Published on: 22 Feb 2024 3:56 PM IST
Ajay Devgan Shaitaan Movie Trailer Movie Out
X

Shaitaan Movie: ‘షైతాన్’ ట్రైల‌ర్‌.. మాంత్రికుడిగా భయపెడుతున్న మాధవన్

Shaitaan Movie: హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘షైతాన్‌’. ఇందులో బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి వికాస్ బెహల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 8న శివరాత్రి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగరలో వుండడంతో మూవీ టీమ్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు. ఇప్ప‌టికే మూవీ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ‘ప్రయాణం ఏదైనా జీవితమంతా నీతోనే’ అనే పాటని విడుదల చేయగా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునై. ఇవి ఇలావుంటే తాజాగా సినిమా నుంచి మూవీ టీమ్ ట్రైలర్ విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్‌‌తో కలిసి అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ సినిమాకు ఈ చిత్రం రీమేక్‌గా వ‌స్తుంది.


Shekhar G

Shekhar G

Next Story