Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jani Master: మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Sept 2024 8:46 PM IST
Adjournment of hearing on Johnny Master custody petition
X

Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jani Master: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జానీ మాస్టర్‌ను 5రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు కోరారు. పోక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌‌పై బుధవారం కోర్టు వాయిదా వేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story