Adivi Sesh: హిందీలో కూడా డబ్బింగ్ చెప్తున్న అడివి శేష్

Adivi Sesh: హిందీలో కూడా డబ్బింగ్ చెప్తున్న అడివి శేష్
Adivi Sesh: టాలెంటెడ్ హీరో అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తో బిజీగా ఉన్నారు.
Adivi Sesh: టాలెంటెడ్ హీరో అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తో బిజీగా ఉన్నారు. శశి కిరణ్ టిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. 2008 ముంబై అటాక్ ఆధారంగా అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ విడుదల చేశారు అడవి శేష్. "ఇవాల్టి నుంచి మేజర్ సినిమాకి హిందీ డబ్బింగ్ మొదలు పెట్టాం. లెట్స్ డూ ఇట్" అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా అడవి శేష్ ఒక వీడియో ని కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అడవి శేష్ కొన్ని డైలాగులను హిందీలో చెబుతూ కనిపించారు. తెలుగులో మాత్రమే కాక హిందీ వర్షన్ లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు అడవి శేష్. మంచి అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT