Adipurush Teaser : ఆదిపురుష్ టీజర్ విడుదల

Adipurush Teaser Released | Tollywood
x

Breaking: ఆదిపురుష్ టీజర్ విడుదల

Highlights

*అయోధ్యలో సినిమా టీజర్ రిలీజ్

Adipurush Teaser: ప్రభాస్ ఆదిపురుష్ చిత్ర టీజర్ విడుదలైంది. అయోధ్య రాముని సమక్షంలో చిత్ర యూనిట్ సభ్యులు అట్టహాసంగా ఈ చిత్ర టీజర్ ను విడుదలచేశారు. ప్రభాస్ రామునిగా, కృతిసనన్ సీతగా , సైఫ్ అలీఖాన్ రావణుడిగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆద్యంతం గ్రాఫిక్ మాయాజాలంతో రూపొందిన ఆదిపురుష్ టీజర్ వ్యూవర్స్ ను ఆకట్టుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories