Adipurush: తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్

Adipurush: ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం తిరుపతి చేరుకున్న హీరో ప్రభాస్

Jyothi
Published on: 6 Jun 2023 12:33 PM IST
Adipurush Pre Release Event in Tirupati
X

Adipurush: తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్

Adipurush: తిరుపతి వేదికగా ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ క్రీడా ప్రాంగణం ఆదిపురుష్ సినిమా ఈవెంట్ కోసం ముస్తాబవుతోంది. ఆధ్యాత్మికత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీలక సన్నివేశాలు విజువల్ వండర్ నిలిచాయని ఈ మధ్య విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచాయి.

Jyothi

Jyothi

Next Story