Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Adipurush: ఆదిపురుష్ సినిమాను ఆలస్యంగా వేయడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్

Jyothi
Published on: 16 Jun 2023 10:40 AM IST
Adipurush Pabhas Fans Broke Theater Glasses in Sangareddy District
X

Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Adipurush: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌ రచ్చ చేశారు. ఆదిపురుష్ సినిమాను ఆలస్యంగా వేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌండ్‌ సిస్టం కూడా సరిగా లేదని ధియేటర్ అద్దాలను కూడా పగులగొట్టారు.

Jyothi

Jyothi

Next Story