మూవీ షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం.. నటి టబుకు తీవ్ర గాయాలు..

Actress Tabu Injured On Ajay Devgn Bhola Movie Set
x

మూవీ షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం.. నటి టబుకు తీవ్ర గాయాలు.. 

Highlights

Actress Tabu: నటి టబు ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'భోలా' చిత్రంలో నటిస్తోంది.

Actress Tabu: నటి టబు ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'భోలా' చిత్రంలో నటిస్తోంది. ఇది కార్తీ నటించిన ఖైదీ సినిమాకు హిందీ రీమేక్. ఇందులో టబు ఓ పోలీస్ అధికారిణి. ఆమెపై హైదరాబాదులో చేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి. అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories