Sowmya Janu: ట్రాఫిక్ హోంగార్డుపై సినీ నటి దాడి.. సౌమ్య జానుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు

Actress Sowmya Janu Attacked Traffic Police
x

Sowmya Janu: ట్రాఫిక్ హోంగార్డుపై సినీ నటి దాడి.. సౌమ్య జానుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు

Highlights

Sowmya Janu: ట్రాఫిక్ సిబ్బందిపై చిందులు వేసి యూనిఫారం చించేసిన సౌమ్య

Sowmya Janu: బంజారాహిల్స్‌ పీఎస్ పరిధిలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన సౌమ్య జాను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కారును రాంగ్‌ రూట్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన ఆమె కానిస్టేబుల్‌పై చేయి చేసుకుంది. అంతటితో ఆగకుండా యూనిఫామ్ చించివేసి హంగామా చేసింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని సౌమ్యజానుకు ఫోన్ చేశారు. అయితే అప్పటి నుంచి ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories