Samantha: 'గుడికి వచ్చా.. బుద్ధుందా' అంటూ అభిమానులకు చీవాట్లు పెట్టిన సమంత

Actress Samantha Fires on Fans About The Questions of Divorce Gossips in Tirumala
x

తిరుమలలో సమంత (ఫైల్ ఫోటో)

Highlights

* తిరుమలలో సమంతను ఇరిటేట్ చేసిన అభిమానులు * డివోర్స్ గాసిప్స్‌పై ప్రశ్నించడంతో ఫైర్ అయిన శామ్

Samantha: సౌతిండియా లేడీ సూపర్ స్టార్ సమంత, నాగచైతన్యల డివోర్స్ గాసిప్స్‌కు ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. విడాకుల రూమర్స్‌కు ట్వీట్స్, రీ ట్వీట్స్‌తో చెక్ పెట్టే ప్రయత్నం చేసినా సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్స్ హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శామ్‌ను కొందరు ఇరిటేట్ చేశారు.

డివోర్స్ అంశంపై స్పందించమని కోరడంతో సమంతా సీరియస్ అయింది. 'గుడికి వచ్చా.. బుద్ధుందా' అని కాస్త గట్టిగానే చీవాట్లు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా భలే కౌంటర్ ఇచ్చావంటూ శామ్‌ని వెనకేసుకొస్తున్నారు నెటిజన్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories