నీ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం అదృష్టం.. సమంత ఎమోషనల్ పోస్ట్

సమంత (ఫైల్ ఇమేజ్)
Samantha: "నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు" అంటున్న సమంత
Samantha: నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలా సమయం తన స్నేహితులతోనే గడుపుతోంది. ఈమధ్యనే తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి చార్థామ్ దర్శించుకుంది సామ్. తాజాగా సమంత ఇప్పుడు తన స్నేహితురాలు డాక్టర్ మంజుల అనగాని పుట్టిన రోజు వేడుకకి హాజరైంది ఈ "ఓ బేబీ" బ్యూటీ. సమంతతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది సమంత.
మంజులను ఉద్దేశిస్తూ, "నీ లాంటి స్నేహితురాలు నా జీవితంలోకి రావడం నా అదృష్ణంగా భావిస్తున్నాను" అని అన్నారు సమంత. "కష్ట సమయంలో ఉన్నపుడే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని అందరూ అంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ నాకు ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే" అని చెప్పుకొచ్చింది. డాక్టర్ మంజుల ఓ ప్రముఖ గైనకాలజిస్ట్. పద్మశ్రీ అవార్డు గ్రహిత కూడా. టాలీవుడ్‌లో చాలా మంది తారలతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT