సాయి పల్లవికి బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ..!

Sai Pallavi: *భజరంగ్‌దళ్‌ సభ్యుడి ఫిర్యాదు మేరకు గత నెలలో సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో కేసు

Sriveni Erugu
Updated on: 8 July 2022 8:58 AM IST
Actress Sai Pallavi in ​​controversial comments case
X

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయిపల్లవి

Sai Pallavi: వివాదస్పద వ్యాఖ్యల కేసులో సినీ నటి సాయిపల్లవి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. భజరంగ్ దళ్ సభ్యుడి ఫిర్యాదు మేరకు గత నెలలో సాయిపల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 21న నోటీసులు జారీ చేశారు. నోటీసులు రద్దుచేయాలని సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించింది. సాయిపల్లవి అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story