Actress Poorna: కాబోయే భర్త ఫొటోను షేర్‌ చేసిన పూర్ణ..

Actress Poorna: సినీ నటి పూర్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 1 Jun 2022 8:30 PM IST
Actress Poorna Introduced her Fiance
X

Actress Poorna: కాబోయే భర్త ఫొటోను షేర్‌ చేసిన పూర్ణ

Actress Poorna: సినీ నటి పూర్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఇటీవలే ఈ వార్తను ప్రకటించిన నటీ పూర్ణ తాజాగా తనకు కాబోయే భర్త షానిద్ అసిఫ్ అలీత్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటించింది. ఆసిఫ్ అలీ యూఏఈ బిజినెస్ మెన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ..తన కుటంబ ఆశీర్వాదాలతో తన జీవితంలోకి మరో భాగంలోకి అడుగుపెడుతున్నానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ నటిగానే కాకుండా, బుల్లి తెరపై 'ఢీ', 'జబర్దస్త్' తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story