Top
logo

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత దంపతులు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన..

Actress Namitha Couple Visits Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత దంపతులు

Highlights

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీనటి నమిత దంపతులు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీనటి నమిత దంపతులు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్న నమిత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఈవోగా శ్రీనివాసరాజు ఉన్న సమయంలో ఆలయ అడ్మినిస్ట్రేషన్‌ బాగుందని, ఇప్పుడు అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. త్వరలో బౌ.. బౌ.. సినిమాను విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్‌ సినిమా రైట్స్‌ అడుగుతున్నాయని చెప్పారు. అలాగే త్వరలో నమిత ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌, నమిత సినిమా థియేటర్‌ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

Web TitleActress Namitha Couple Visits Tirumala
Next Story