Flash News: హీరోయిన్ కీర్తి సురేష్‌కు కరోనా పాజిటివ్
Flash News: హీరోయిన్ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్
Flash News: హీరోయిన్ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్
Flash News: థర్డ్ వేవ్‌లో సెలబ్రెటీలంతా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్‌ను కూడా వైరస్ టచ్ చేసింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నాని ట్వీట్టర్‌లో ఆమె వెల్లడించారు. తనను కలిసిన వారు కూడా టెస్టులు చేసుకోవాలని కీర్తి సురేష్ సూచించారు.
Next Story




