సీనియర్‌ నటి జయప్రద ఇంట విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన..

Jayaprada Mother: సీనియర్ నటి జయప్రద ఇంట విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 1 Feb 2022 9:12 PM IST
Actress Jayaprada Mother Passed Away
X

సీనియర్‌ నటి జయప్రద ఇంట విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన..

Jayaprada Mother: సీనియర్ నటి జయప్రద ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి నీలవేణి(85) అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జయప్రద హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. జయప్రద విజయంలో నీలవేణి పాత్ర ప్రముఖంగా ఉండేది. కెరీర్‌పరంగా తన తల్లి ఎంతగానో ప్రోత్సహించేవారని జయప్రద పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story