MAA Elections: నరేష్, కరాటే కల్యాణిపై హేమ పోలీసులకు ఫిర్యాదు

MAA Elections: మా ఎన్నికల వివాదం రచ్చకెక్కింది.

Arun Chilukuri
Updated on: 6 Oct 2021 9:46 PM IST
Actress Hema Complaint Against Karate Kalyani and Naresh
X

MAA Elections: నరేష్, కరాటే కల్యాణిపై హేమ పోలీసులకు ఫిర్యాదు

MAA Elections: మా ఎన్నికల వివాదం రచ్చకెక్కింది. సినీ నటుడు నరేష్, నటి కల్యాణిపై హేమ మాధాపూర్ పోలీసులకు పిర్యాదు చేసింది. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

మా ఎన్నికల ప్రచార సమయంలో తమ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు. వారిరువురు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారని... వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని మా ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖ రాసింది. మరో వైపు హేమ ఆరోపణలను సినీ నటి కల్యాణి ఖండించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story