Hyderabad: బంజారాహిల్స్‌లో నటి చౌరాసియాపై దాడి

* ఘటనలో చౌరాసియాకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు * పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి చౌరాసియా

Shilpa
Updated on: 15 Nov 2021 12:08 PM IST
Actress Chaurasia Phone Stolen by Thief at KBR Park in Banjara Hills
X

బంజారాహిల్స్‌లో నటి చౌరాసియాపై దాడి(ఫైల్ ఫోటో)

Hyderabad: బంజారాహిల్స్‌లో నటి చౌరాసియాపై దాడి జరిగింది. కేబీఆర్‌ పార్క్‌ దగ్గర దాడి చేసిన దుండగుడు ఆమె ఫోన్‌ను లాక్కెళ్లాడు. ఘటనలో చౌరాసియాకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు నటి చౌరాసియా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Shilpa

Shilpa

Next Story