అభిమానులను అలరిస్తున్న ప్రభాస్ తాజా ఫోటో!

ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

K V D Varma
Updated on: 17 Nov 2020 10:26 AM IST
అభిమానులను అలరిస్తున్న ప్రభాస్ తాజా ఫోటో!
X

నటి ఛార్మి ఒక ప్రత్యేకమైన ఫోటో షేర్ చేశారు సోషల్ మీడియాలో. ఇప్పుడు అది వైరల్ అయింది. పాన్ ఇండియా స్టార్.. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో అది. ఆ ఫోటోలో ప్రభాస్ ఒక చక్కని కుక్క పిల్లతో ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేస్తూ ఛార్మి..''నా తొమ్మిది నెలల బేబీ బాయ్‌తో (కుక్కతో) డార్లింగ్‌ ప్రభాస్‌'' అంటూ కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.



K V D Varma

K V D Varma

Next Story