MAA Elections 2021: "మా"లో వరుస రాజీనామాలు

MAA Elections 2021: "మా"లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 11 Oct 2021 7:38 PM IST
Actor Sivaji Raja Ready to Resign for Movie Artists Association
X

MAA Elections 2021: "మా"లో వరుస రాజీనామాలు

MAA Elections 2021: "మా"లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే "మా" సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేయగా ఆయన బాటలోనే ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. కాగా శివాజీ రాజా కూడా "మా" సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటున్నారు. గతంలో జరిగిన ఆర్థికలావాదేవీలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలన్న శివాజీ రాజా, కమిటీ చర్యలు తీసుకుంటానంటే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story