Sarath Babu: నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమం

Sarath Babu: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స

Dhatripriya
Published on: 23 April 2023 2:26 PM IST
Actor Sarathbabu Health Condition Is Critical
X

Sarath Babu: నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమం

Sarath Babu: సీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులతో పాటు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో శరత్‌బాబు బాధపడుతున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story