ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ..!

Sarath Babau: ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందాడంటూ వార్త వైరల్ అయ్యింది.

Arun Chilukuri
Published on: 3 May 2023 10:47 PM IST
ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ..!
X

ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ!

Sarath Babau: ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందాడంటూ వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై శరత్ బాబు సోదరి స్పష్టత ఇచ్చింది. శరత్ బాబు బతికే ఉన్నారని ఆయన మృతిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే శరత్ బాబు కోలుకుని అందరి ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story