Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు

Ranbir Kapoor: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా మోసపోతున్న యువత

Shekhar G
Published on: 4 Oct 2023 4:13 PM IST
Actor Ranbir Kapoor Summoned By Probe Agency Ed In Online Betting Case
X

Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు

Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నోటీసులు ఇచ్చింది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా యువత మోసపోతున్నారు. భారీ ఎత్తున డబ్బులు దోచేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్. కొంతమంది అప్పులు చేసి.. ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story