Prakash Raj: సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు యాక్సిడెంట్.. సర్జరీ కోసం..

Prakash Raj: హీరో ధనూష్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 10 Aug 2021 4:12 PM IST
Actor Prakash Raj Suffered Injuries During Shoot
X

Prakash Raj: సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు యాక్సిడెంట్

Prakash Raj: హీరో ధనూష్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నటుడు ప్రకాశ్ రాజ్ ‌చేతికి, కాలికి గాయమైనట్టు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. దాంతో చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు. సర్జరీ కోసం హైదరాబాద్ వస్తున్నట్టు ట్విట్‌లో పేర్కొన్నారు. డాక్టర్ గురువారెడ్డి తనకు సర్జరీ చేయనున్నట్టు వెల్లడించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలో జరగబోయే 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే!

Arun Chilukuri

Arun Chilukuri

Next Story