Prakash Raj: మెగాస్టార్ చిరంజీవిని కలసిన న‌టుడు ప్రకాశ్ రాజ్

Prakash Raj: మెగాస్టార్ చిరంజీవిని సినీ న‌టుడు ప్రకాశ్ రాజ్ క‌లిశారు

Sandeep Eggoju
Published on: 17 Aug 2021 1:58 PM IST
Actor Prakash Raj Meet Megastar Chiranjeevi
X

ప్రకాష్ రాజ్ మరియు చిరంజీవి (ట్విట్టర్ ఇమేజ్)

Prakash Raj: మెగాస్టార్ చిరంజీవిని సినీ న‌టుడు ప్రకాశ్ రాజ్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ఆయ‌న త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినీ ప‌రిశ్రమ ఎదుర్కొంటోన్న స‌మ‌స్యల ప‌రిష్కారానికి చిరంజీవి చూపుతోన్న చొర‌వ ప‌ట్ల ఆయ‌న ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు. ఉద‌యాన్నే బాస్ తో జిమ్ లో స‌మావేశ‌మ‌య్యాను. సినీ ప‌రిశ్రమ ఎదుర్కొంటోన్న స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం కోసం ఆయ‌న చూపుతోన్న చొర‌వ‌కు కృత‌జ్ఞత‌లు చెప్పానన్నారు. ఓ వ‌రంలా సినీ ప‌రిశ్రమ‌లో తమకు ఇటువంటి వ్యక్తి ఉన్నారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story