MAA Elections 2021: నా పూర్తి మద్ధతు మంచు విష్ణుకు ఇస్తున్నాను- నరేష్

MAA Elections 2021: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నిక వేడెక్కింది.

Arun Chilukuri
Updated on: 29 Sept 2021 4:49 PM IST
Actor Naresh Press Meet on MAA Elections 2021
X

MAA Elections 2021: నా పూర్తి మద్ధతు మంచు విష్ణుకు ఇస్తున్నాను- నరేష్

MAA Elections 2021: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నిక వేడెక్కింది. తాజాగా నటుడు నరేష్, మంచు విష్ణు పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన మంచు విష్ణుకు నటుడు నరేష్ మద్ధతు తెలిపారు.

మా అధ్యక్షుడిగా ఒక మంచి వారసుడిని ఇవ్వాలని తన మద్ధుతును మంచు విష్ణుకు ప్రకటిస్తున్నానని నరేష్ వెల్లడించారు. మా కు మంచి యంగ్ స్టార్‌ని ఇవ్వాలని నరేష్ తెలిపారు.

ఒక మిక్సి కొనేటప్పుడు అన్ని చూసుకొని కొంటాము. మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తాము అంటే ఎలా..? 'మా'లో వున్న రెండు గ్రహాలు దారి తప్పాయి' అంటూ నరేష్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story