పవిత్ర నేనూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన..

Naresh-pavitra: టాలీవుడ్ నటులు నరేష్, పవిత్ర ఇన్నాళ్లు రిలేషన్షిప్ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 31 Dec 2022 12:15 PM IST
Actor Naresh Going to Marry Pavitra Lokesh Soon
X

పవిత్ర నేనూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన..

Naresh-pavitra: టాలీవుడ్ నటులు నరేష్, పవిత్ర ఇన్నాళ్లు రిలేషన్షిప్ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు. తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం అని నరేష్ పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాషట్యాగ్‌ను దీనికి జత చేశారు. నరేశ్‌ ఎంతోకాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో పవిత్ర సైతం తన భర్తకు దూరంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story