Srikanth - Naresh Counter: హీరో శ్రీకాంత్‌కు నటుడు నరేష్ కౌంటర్

Srikanth - Naresh Counter: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై ఇరువురి మధ్య డైలాగ్ వార్

Shireesha
Updated on: 14 Sept 2021 4:03 PM IST
Actor Naresh Counter to Srikanth about Saidharam Tej Accident News | Telugu Cinema News
X

హీరో శ్రీకాంత్‌కు నటుడు నరేష్ కౌంటర్

Srikanth - Naresh Counter: హీరో శ్రీకాంత్ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు, నటుడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్‌పై తాను తప్పుగా మాట్లాడలేదని అన్నారు. విషయం పూర్తిగా తెలుసుకోని, పెద్దలతో చర్చించి మాట్లాడాలని నరేష్ హితవు పలికారు.

Shireesha

Shireesha

Next Story