Naresh-Pavitra Lokesh: ఒక్కటైన నరేష్, పవిత్ర.. పెళ్లి వీడియోను విడుదల చేసిన నరేష్ దంపతులు
Naresh-Pavitra Lokesh: సన్నిహితుల సమక్షంలో నరేష్, పవిత్ర పెళ్లి
Naresh-Pavitra Lokesh: ఒక్కటైన నరేష్, పవిత్ర.. పెళ్లి వీడియోను విడుదల చేసిన నరేష్ దంపతులు
Naresh-Pavitra Lokesh: ఎట్టకేలకు సినీ నటుడు నరేష్, పవిత్ర ఒక్కటయ్యారు. సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వీడియోను నరేష్ దంపతులు విడుదల చేశారు. గతంలో నరేష్, పవిత్ర సంబంధంపై నరేష్ భార్య కేసులు పెట్టడం, తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Next Story