Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ

Tollywood Drugs Case: ఈడీ ఎదుట హాజరైన నటుడు నందు

Sandeep Eggoju
Updated on: 7 Sept 2021 2:58 PM IST
Actor Nandu Attended to the Drugs Investigation
X

ఈడీ విచారణకు హాజరు అయిన నందు (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట హీరో నందు హాజరయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. ముందుగానే నందు విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నందును అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక.. డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు పూరీ జగన్నాథ్‌, చార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఈడీ విచారించింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story