బన్నీ-త్రివిక్రమ్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్.

'పెద్దింటి అల్లుడు' అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన నగ్మా, 'ఘరానా మొగుడు', 'అల్లరి అల్లుడు', 'సూపర్...
'పెద్దింటి అల్లుడు' అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన నగ్మా, 'ఘరానా మొగుడు', 'అల్లరి అల్లుడు', 'సూపర్ పోలీస్', 'అడవిరాముడు' వంటి చాలానే హిట్ సినిమాలలో స్టార్ హీరోలతో నటించింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె రాజకీయాల్లో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య సభ్యురాలిగా చలామణి అవుతున్న మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో నగ్మా ఒక ముఖ్య పాత్ర పోషించనుంది అనే వార్త బయటకు వచ్చింది.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ సీనియర్ బ్యూటీ. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో తాను నటించడం లేదని, అసలు ఆ సినిమా గురించి తనను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదని, అలాంటి వార్త ఎలా బయటకు వచ్చిందో తనకు అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. అయితే ఒక థ్రిల్లర్ సినిమా కోసం తనవద్దకు కొందరు వచ్చారని కథలో కొన్ని మార్పులు సూచించానని అవి అనుకున్నట్టుగా వస్తే ఆ సినిమాలో నటించే అవకాశం ఉందని చెప్పింది. ఇంతకీ ఈ థ్రిల్లర్ సినిమాతో తన వద్దకు వచ్చింది ఎవరు అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT