సీఎం జగన్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్.. రెండేళ్లలో..

Naga Babu: సీఎం జగన్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 28 Feb 2022 10:21 AM IST
Actor Naga Babu Fires On AP CM Jagan
X

సీఎం జగన్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్.. రెండేళ్లలో.. 

Naga Babu: సీఎం జగన్‌పై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. వపన్‌ కల్యాణ్ పై కక్ష్య కట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. వైసీపీ పాలన ఇంకా రెండేళ్లు ఉందని మెరుగైన పాలన అందించాలని నాగబాబు కోరారు. సినీ కార్మికులను తామే తలా లక్షరూపాయాలు వేసి కాపాడుకుంటామన్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తన కామెంట్స్‌ను తప్పుగా తీసుకోకుండా మంచి పరిపాలన దిశగా అడుగు వేయాలంటూ నాగబాబు చెప్పుకచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story